ఇది చూడగానే బూచాడమ్మా బూచాడు ,బుల్లి పెట్టెలూ వున్నాడు ....అని శ్రీదేవి చిన్నపుడు పాడిన పాట గుర్తొస్తోందా??
అలాంటిదే ఒక సరదా సంగతి వుంది,
మాహాస్టల్ లో అందరం కూర్చొని పిచా పాటి మాట్లాడుతుండగా,ఓ అమ్మాయి తన చిన్ననాటి విషయం ఒకటి చెపింది ..అదే మీకు చెప్తున్నా .....
మా ఫ్రెండ్ కి చిన్నపుడు radio అంటే చచ్చేంత బయం అంట , radio అంటే బయం దేనికి అనేగ మీ డౌట్ , దానికి కూడా ఒక బలమైన కారణం వుంది .....అది విన్నాక మీరు ఒప్పుకోవాలి (బయపడడం లో తప్పు లేదు అని )
:)
అసలు విషయం ఏంటంటే ....
చిన్నపుడు వాళ్ళ ఇంట్లోవాళ్ళకి రోజు radio వినడం అలవాటు అంట, అయితే వార్తలు వోచేప్పుడు ...... మీరు వింటున్నది XXXX వార్తలు ,చదువుతున్నది XXX అంటూ మొదలు పెడతారు కదా ... అలా విన్నపుడు తను చాలా బయపడిపోయి పరిపోఎదంట .... ఎవరో వార్తలు చదివితే నువ్వెందుకు పారిపోవడం అనే డౌట్ మీకు వోచినట్లే నాకు వొచింది
అసలు విషయం ఏమిటి అంటే , వార్తలు వింటున్నారు అని చెప్పగానే .... వీళ్ళకి నేను వింటున్నానని ఎలా తెలుసు ,ఎక్కడి నుండి అయినా నన్ను చూస్తున్నాడేమో (radio లో నుండి ) అని ఆలోచన వోచేదంట ....
వెంటనే మాస్టర్ బ్రెయిన్ తో ఒక ప్లాన్ వేసి , టెస్టింగ్ మొదలు పెట్టేదట ....radioని టెస్ట్ చేయడం ఏంటి అనే కదా మీ డౌట్...
మరి ఎమనుకున్నారు మా .....ని
ఇంతకి టెస్ట్ ఎంటో తెలుసా , radio లో వార్తలు మొదలు అయ్యేముందు ,వెళ్ళిపోయి గోడపక్కన దాకునేదంట , గోడపక్కన ఎందుకు అని అడిగితే ...ఔను , మరి radio వింటున్నామని తెలియకుండా వుండాలంటే అదే కదా చేయాలి..
అంత కస్టపడి దక్కున్నకుడా మల్లి వాడు " మీరు వింటున్నది అని చెప్పేవారట " ఇంకా తన బయానికి అంతులేదు.. అందుకే అప్పటినుండి వార్తలు స్టార్ట్ అవ్వగానే పరిపోఎదంట.....
hahahha....nenu kuda njoy chesanu....amrutha deenni...
ReplyDeleteandaru enjoy chestharu kadha... andhuke ikkada raasanu....
ReplyDelete