Friday, July 16, 2010

సంధ్య ..!!!




ఈ పేరు అంటే నాకు చాల ఇష్టం , ఎందుకంటే అది నాకు బాగా కావాల్సిన వాళ్ళ పేరు ...ఎందుకో ఆవిడ జీవితంలో అన్ని కష్టాలే వున్నాయట...ఎప్పుడు నా పేరులాగే నా జీవితం కూడా అయిపోయింది అని బాధపడుతూ వుండేది ...ఆవిడ బాధపడినట్లుగానే ఆవిడ జీవితం అర్దాంతరంగా అస్తమించేసింది .
సూర్యుడు ఒక చోట అస్తమించిన ఇంకోచోట వెలుగును పంచుతడంతా , అలాగే ఆవిడ జీవితం కూడా ఒక చోట అస్తమించిన ,వేరే ఎక్కడో ఉదయించి , అందరికి వెలుగుని పంచుతూ వుండాలి కోరుకుంటున్నాను ....

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. amrutha..gud one.. :)...ame aseesusulu nee daggare untayi..
    i feel ..nee dhairyaniki,willpower ki ,confidence ki energy aviide pampistondemo.. :)

    ReplyDelete