మంచి మాటలు ఎవరు చెప్పినా నేర్చుకోవాలి అంటారు కదా .. అందుకే ఈ మధ్య నేను విన్న కొన్ని మంచి విషయాలు అందరికి చెప్దాం అని ఈ పోస్ట్ రాస్తున్నాను ...!!
నేను కొత్తగా ఇప్పుడు ఒక హాస్టల్ లో చేరాను ,మా రూం లో ఒక అమ్మాయి దగ్గర నాకు కొన్ని విషయాలు బాగా నాచ్చాయి . ఏంటంటే తను ఎప్పుడు ఏడుపు సినిమాలు చూడదు,ఎందుకంటే లైఫ్ లో మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే వుంటుంది , మరి సినిమా చూసినంత సేపైనా అవన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకుంటే మనకు వున్నా బాధలు కొంతైనా మర్చిపోతాం కదా ... ఎప్పుడైనా తన మూడ్ బాగోక పోతే ఎవరితో మాట్లాడకుండా కొంచెం సేపు కూర్చొని ,మూడ్ సెట్ అయ్యాకే పక్కన వాళ్ళతో మాట్లాడుతుంది . కోపంలో ఏదో ఒకటి అనేస్తే మనుషుల మధ్య మాటే మిగిలిపోతుంది కదా ...
ఇది వినడానికి ఏముందిలే అనిపించినా , ఫాలో అయితే మాత్రం అద్బుతంగా వుంటుంది .. మీరు కూడా ప్రయత్నించి చూడండి .. !!

:):)
ReplyDeleteమొత్తంమీద మీ పోస్ట్ లు మీ బ్లాగ్ నేమ్ tagline కి అనుగుణంగానే వున్నాయి .కొనసాగించండి . అందర్నీ study చేస్తున్నారు . నా రచన చదివి నన్ను కూడా స్టడీ చేసి చెబుదురూ!
ReplyDeleteThanks andi.. :)
ReplyDelete